| About us | Contact us | Advertise with us

వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయిన
సిలబస్ తెలుగులో - డౌన్ లోడ్ చేసుకోవడానికి 

డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ ను ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి 

నవచైతన్య కాంపిటీషన్స్ జాబ్స్ పోర్టల్ కోసం
Most Popular
Loading...

Wednesday, 29 August 2018

TLM - BINGO - 09. 02. చలనము

The Best TLM Ideas - Bingo Game 09. 01. మన చుట్టూ ఉన్న పదార్దం సహజంగా విరామ సమయంలో పిల్లలు ఆడుకుంటూ కనిపించే ఆట బింగో. హౌసీ/బింగ... thumbnail 1 summary

The Best TLM Ideas - Bingo Game

09. 01. మన చుట్టూ ఉన్న పదార్దం

సహజంగా విరామ సమయంలో పిల్లలు ఆడుకుంటూ కనిపించే ఆట బింగో. హౌసీ/బింగో ఆటను తరగతిలో సబ్జక్టుకు జోడించి విద్యార్ధులతో సరదాగా సబ్జక్టును రివిజన్ చేయించడానికి ఈ బింగో ఆట ఉపయోగపడుతుంది.

లేదా
క్రింద వీక్షించండి

Some more TLM Ideas are here . . .

TLM - BINGO - 09. 01. మన చుట్టూ ఉన్న పదార్దం

Monday, 20 August 2018

6వ తరగతి సామాన్య శాస్త్రము - చేయదగిన ప్రాజెక్టు పనులు

6th Class General Science Project works ప్రస్తుత విద్యా స్వరూపంలో ప్రాజెక్టు పనులు అనేవి అత్యంత కీలకమైనవి. ప్రతి విద్యార్ధి చక్కని... thumbnail 1 summary

6th Class General Science Project works

ప్రస్తుత విద్యా స్వరూపంలో ప్రాజెక్టు పనులు అనేవి అత్యంత కీలకమైనవి. ప్రతి విద్యార్ధి చక్కని ప్రాజెక్టు నివేదికలను రూపొందించి సమర్పించడం ద్వారా మంచి అంతర్గత మార్కులు పొందే అవకాశం లభిస్తుంది. 6వ తరగతి సామాన్య శాస్త్రము నుంచి ఇవ్వదగిన/చేయదగిన ప్రాజెక్టు పనుల జాబితా ఇక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకుని, వాటిని ఆధారంగా చక్కని ప్రాజెక్టు నివేదికలను రూపొందించవచ్చు.

ఈ జాబితాను వాట్సాప్ లో ఒక మిత్రుడు పంపడం జరిగినది. దీనిని రూపొందించినవారు ఎవరో తెలియలేదు. కానీ ఇంత చక్కగా ప్రాజెక్టు పనుల జాబితాను రూపొందించిన రూపకర్తలకు మా హృదయపూర్వక ధన్యవాదములు.

6వ తరగతి సామాన్య శాస్త్రము - క్లాస్ రూమ్ నోట్స్ (తెలుగు మీడియం)

6వ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపయుక్తమైన ఈ క్లాస్ రూమ్ నోట్సును ప్రకాశం జిల్లాకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీ. కె. విశ... thumbnail 1 summary

6వ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపయుక్తమైన ఈ క్లాస్ రూమ్ నోట్సును ప్రకాశం జిల్లాకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీ. కె. విశ్వనాధ శర్మ (ఫోన్ 9000668010) రూపొందించారు. తెలుగు మాధ్యమంలో ఆయా పాఠ్యాంశాలలోని అతి ముఖ్యమైన పాయింట్లతో రూపొందించబడిన ఈ మెటీరియల్ ను ప్రతి విద్యార్ధి చదవడం ద్వారా 6వ తరగతి పూర్తయిన తరువాత ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన బేసిక్స్ తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆయా పాఠ్యాంశపు పేరుపై క్లిక్ చేయండి.

6th Class General Science class room notes 6th Class science 6th Class important points science notes important points in science 6th class science 6th class subjects 6th class students

Thursday, 9 August 2018

Interactive Videos - 8th Class - Artificial fibers - Nylon

artificial fibers - nylon

Wednesday, 8 August 2018

6th Class Science Lesson Plans

6th Class General Science Lesson Plans 6వ తరగతి సామాన్య శాస్త్రము - లెసన్ ప్లాన్స్ - 01. మన ఆహారం                 కడప జిల్లాకు చెం... thumbnail 1 summary

6th Class General Science Lesson Plans

6వ తరగతి సామాన్య శాస్త్రము - లెసన్ ప్లాన్స్ - 01. మన ఆహారం

6th General Science Lesson plans
                కడప జిల్లాకు చెందిన సైన్సు భౌతిక, రసాయన శాస్త్రముల ఉపాధ్యాయులు శ్రీ. భోగ వెంకట సుబ్బయ్య గారు రూపొందించిన ఈ 6వ తరగతి సామాన్య శాస్త్రములు లెసన్ ప్లాన్స్ 6వ తరగతి భోదిస్తున్న ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉంటాయి. చక్కని ప్రణాళికతో పాఠ్య ప్రణాళికలోని అంశాలన్నింటినీ విద్యా సంవత్సరంలో పూర్తి చేసే వీలు కలుగుతుంది. ఇంకా ఆయా పాఠ్యాంశాలకు సేకరించుకోవలసిన బోధనోపకరణాలను ముందుగానే సేకరించుకునే వీలు కలుగుతుంది. లెసన్ ప్లాన్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆయా పాఠ్యాంశాలపై క్లిక్ చేయండి.

Thursday, 2 August 2018

Digital Class room - 04. Acid, Base and Salts

10th Class Physical Science - Digital Class Room Now, So many Schools Provides Digital Class rooms. They gives a facility to underst... thumbnail 1 summary

10th Class Physical Science - Digital Class Room

Now, So many Schools Provides Digital Class rooms. They gives a facility to understand the subject by arranging Digital Class room. Digital Class rooms started in so many government schools also. We tries to give you, Subject related Video links in this website.

10th Class Physical Science Videos Collection 
Chapter-4: Acid, Base and Salts

తెలుగు మీడియం వీడియోలు

ఇంగ్లీష్ మీడియం వీడియోలు

Collected by

10th Class Physical Science Video Lessons

Digital Class room - 03. Reflection of Light

10th Class Physical Science - Digital Class Room Now, So many Schools Provides Digital Class rooms. They gives a facility to underst... thumbnail 1 summary

10th Class Physical Science - Digital Class Room

Now, So many Schools Provides Digital Class rooms. They gives a facility to understand the subject by arranging Digital Class room. Digital Class rooms started in so many government schools also. We tries to give you, Subject related Video links in this website.

10th Class Physical Science Videos Collection 
Chapter-3: Reflection of Light

Collected by

10th Class Physical Science Video Lessons