| About us | Contact us | Advertise with us



వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయిన
సిలబస్ తెలుగులో - డౌన్ లోడ్ చేసుకోవడానికి 

డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ ను ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి 

నవచైతన్య కాంపిటీషన్స్ జాబ్స్ పోర్టల్ కోసం
Most Popular
Loading...

Monday, 20 August 2018

6వ తరగతి సామాన్య శాస్త్రము - చేయదగిన ప్రాజెక్టు పనులు

6th Class General Science Project works ప్రస్తుత విద్యా స్వరూపంలో ప్రాజెక్టు పనులు అనేవి అత్యంత కీలకమైనవి. ప్రతి విద్యార్ధి చక్కని... thumbnail 1 summary

6వ తరగతి సామాన్య శాస్త్రములలో చేయదగిన ప్రాజెక్టు పనుల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

6th Class General Science Project works

ప్రస్తుత విద్యా స్వరూపంలో ప్రాజెక్టు పనులు అనేవి అత్యంత కీలకమైనవి. ప్రతి విద్యార్ధి చక్కని ప్రాజెక్టు నివేదికలను రూపొందించి సమర్పించడం ద్వారా మంచి అంతర్గత మార్కులు పొందే అవకాశం లభిస్తుంది. 6వ తరగతి సామాన్య శాస్త్రము నుంచి ఇవ్వదగిన/చేయదగిన ప్రాజెక్టు పనుల జాబితా ఇక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకుని, వాటిని ఆధారంగా చక్కని ప్రాజెక్టు నివేదికలను రూపొందించవచ్చు.


ఈ జాబితాను వాట్సాప్ లో ఒక మిత్రుడు పంపడం జరిగినది. దీనిని రూపొందించినవారు ఎవరో తెలియలేదు. కానీ ఇంత చక్కగా ప్రాజెక్టు పనుల జాబితాను రూపొందించిన రూపకర్తలకు మా హృదయపూర్వక ధన్యవాదములు.

1 comment