| About us | Contact us | Advertise with us



వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయిన
సిలబస్ తెలుగులో - డౌన్ లోడ్ చేసుకోవడానికి 

డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ ను ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి 

నవచైతన్య కాంపిటీషన్స్ జాబ్స్ పోర్టల్ కోసం
Most Popular
Loading...

Sunday 16 April 2017

Suggest A Name for our Upcoming Science Magazine

15 comments

  1. మీరు సూచించిన పేర్లలో "సృజన" అనే మాసపత్రిక యిదివరకు ఉన్నది. http://srujanapatrika.blogspot.in/2013/12/blog-post.html లింకు చూడండి. అన్ని ప్రాంతములవారూ చూడవలసిన పత్రిక కనుక విజ్ఞానాంధ్ర అనే పేరు సరిపోదని నా అభిప్రాయం. "విజ్ఞాన దీపిక" అనే పేరుతో కూడిన "మనోవిజ్ఞానదీపిక", "సమాచార విజ్ఞానదీపిక", "వినియోగదారుల విజ్ఞానదీపిక" వంటి పత్రికలు యిదివరకు నడుపబడుతున్నవి. కానీ "విజ్ఞానదీపిక" అనే పేరుతో పత్రికలు లేవు. కనుక ఈ పేరు పెట్టవచ్చును.

    ReplyDelete
    Replies
    1. Thankyou
      భవిష్యత్ లో మీ సహాయం మాకు అవసరం

      Delete
    2. science explorer anna peru baguntundi ani naa abiprayam.

      Delete
  2. "విజ్ఞానశాస్త్ర దర్శిని" అనేపేరు కూడా పరిశీలించగలరు.

    ReplyDelete
  3. Science sa re ga ma bagundi Sir

    ReplyDelete
  4. Trinadh Bhimavaram :Vijnana Deepika is suitable


    ReplyDelete
  5. విజ్ఞాన దీపిక

    ReplyDelete
  6. Vijnana Deepika baguntundi sir.

    ReplyDelete
  7. పెద్దలకు నమస్కారం

    అన్ని ప్రాంతాల వారికి సరిపోయేలా "తెలుగు విజ్ఞానం" అనే పేరు సరిపోతుందని నా మనవి...


    శివప్రసాద్ చింతా
    SGT,చాలవేముల
    పుట్లూరు మం., అనంతపురం జిల్లా

    ReplyDelete
  8. Chaithanya Deepika is the best name

    ReplyDelete
  9. science explorer peruni parisilinchandi

    ReplyDelete
  10. science magics peruni parisilinchandi

    ReplyDelete