| About us | Contact us | Advertise with us



వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయిన
సిలబస్ తెలుగులో - డౌన్ లోడ్ చేసుకోవడానికి 

డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ ను ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి 

నవచైతన్య కాంపిటీషన్స్ జాబ్స్ పోర్టల్ కోసం
Most Popular
Loading...

Tuesday, 22 October 2019

రివిజన్ టెస్ట్ మోడల్ పేపర్ - భౌతిక, రసాయన శాస్త్రములు | 10th Class Physical Sciences - New Pattern Revision Test Model Paper

10th Class Physical Sciences - New Pattern Revision Test Model Paper పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు, తమ ప్రిపరేషన్ స్థాయి ఏ తీరుగ... thumbnail 1 summary

10th Class Physical Sciences - New Pattern Revision Test Model Paper

పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు, తమ ప్రిపరేషన్ స్థాయి ఏ తీరుగా ఉందో అంచనా వేసుకునేందుకు గానూ, పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖ రివిజన్ టెస్ట్ (Revision Test) ను నిర్వహించింది. ప్రస్తుతం మారిన పదవ తరగతి ప్రశ్నాపత్రము విధానం (Blue Print) కు అనుగుణంగా 1/2 మార్కు, 1 మార్కు మరియు 2 మార్కుల ప్రశ్నలతో కూడిన ఈ ప్రశ్నాపత్రము విద్యార్ధుల ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి ఉపకరిస్తుంది
10వ తరగతి ఫిజికల్ సైన్సెస్ - రివిజన్ టెస్ట్ ప్రశ్నాపత్రమును ఇతర జిల్లాలలో పదవ తరగతి చదవుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతున్నది.

TELUGU MEDIUM ENGLISH MEDIUM

1 comment

  1. Thank you for sharing useful information with us. please keep sharing like this. And if you are searching a unique and Top University in India, Colleges discovery platform, which connects students or working professionals with Universities/colleges, at the same time offering information about colleges, courses, entrance exam details, admission notifications, scholarships, and all related topics. Please visit below links:


    Mahakaushal University in Jabalpur

    YBN University in Ranchi

    Manipal University Jaipur

    Swami Vivekanand University in Sagar

    ReplyDelete