10th Class English - New Pattern Revision Test Model Paper
పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు, తమ ప్రిపరేషన్ స్థాయి ఏ తీరుగా ఉందో అంచనా వేసుకునేందుకు గానూ, పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖ రివిజన్ టెస్ట్ (Revision Test) ను నిర్వహించింది. ప్రస్తుతం మారిన పదవ తరగతి ప్రశ్నాపత్రము విధానం (Blue Print) కు అనుగుణంగా 1/2 మార్కు, 1 మార్కు మరియు 2 మార్కుల ప్రశ్నలతో కూడిన ఈ ప్రశ్నాపత్రము విద్యార్ధుల ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి ఉపకరిస్తుంది
10వ తరగతి ఇంగ్లీష్ - రివిజన్ టెస్ట్ ప్రశ్నాపత్రమును ఇతర జిల్లాలలో పదవ తరగతి చదవుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతున్నది.
No comments
Post a Comment